JGL: జగిత్యాల హస్నాబాద్‌కు చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) ఉపాధి కోసం ఉక్రెయిన్ వెళ్లి, సెప్టెంబర్ 1న రష్యా క్షిపణి దాడిలో మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి రూ.6 లక్షలు అడుగుతున్నారని భార్య భార్గవి, తల్లి గంగు శుక్రవారం ప్రజావాణిలో విన్నవించారు. ఈ విషయంపై సీఎంవోతో మాట్లాడతానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఉక్రెయిన్ మృతుడి బాడీ కోసం వేడుకోలు


