హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధర్మవరం చేనేత కార్మికుల సమస్య పరిష్కారం'

SS: ధర్మవరంలో 'నేతన్న సేవలో' పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 227 మంది చేనేత కార్మికుల దరఖాస్తులను మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ఆమోదించారు. చేనేత శాఖ అధికారులతో మాట్లాడి అర్హులకు సాయం అందేలా చర్యలు తీసుకున్నట్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు తెలిపారు. త్వరలోనే వారి ఖాతాల్లో నగదు జమ కానుంది.