సత్యసాయి: ఓట్లు కాపాడటం ఎన్నికల సంఘం పని అని, లక్షల పేర్లు ఎందుకు మాయమయ్యాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జవాబు చెప్పాల్సిన సీఈసీ మౌనంగా ఉంటే, ప్రశ్నించిన యువతను పోలీసులు ఈడ్చుకెళ్తున్నారని మండిపడ్డారు. సమాధానం చెప్పాలని, లేదంటే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు


