GNTR: పెదనందిపాడు మండలం పాలపర్రులో సీపీఎం మండల అధ్యక్షుడు రమేష్‌బాబును పోలీసులు శనివారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ విజయవాడలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నట్లు సమాచారం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని రమేష్‌బాబు ఆక్షేపించారు.
ఆంధ్రప్రదేశ్
సీపీఎం నేత రమేష్‌బాబు హౌస్ అరెస్ట్!


