నంద్యాల జిల్లాలో మరో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. నంద్యాల కార్పొరేషన్‌తో పాటు ఐదు మున్సిపాలిటీలు, బేతంచెర్ల నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడు రోజుల్లో మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఆశావహులు ఇప్పటికే నామినేషన్లకు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాల జిల్లాలో ఎన్నికల సందడి


