హైదరాబాద్: 28°C
వార్తలు

మస్క్‌కు కమల్ కౌంటర్.. కంగనా ప్రశంసలు

స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. కమల్ చేసిన పోస్టును బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ రీట్వీట్ చేశారు. ఓచ్..!! అది గట్టిగా తగిలి ఉండాలి ఎలాన్ మస్క్. అని వ్యాఖ్యానించారు. భారత సార్వబౌమత్వానికి మద్దతుగా కమల్ హాసన్ చెప్పిన సమాధానం చాలా సూటిగా, స్పష్టంగా, వ్యంగ్యంగా ఉందంటూ ఆమె ప్రశంసించారు.