NDL: ఎల్‌నినో ప్రభావంతో పశుగ్రాస కొరత నివారణకు ప్రభుత్వం VB-G RAM (G) 2026-27 పథకం అమలు చేస్తోందని వీపనగండ్ల పశువైద్యాధికారి శ్రావణి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన జాబ్‌కార్డు రైతులు 25 సెంట్ల నుంచి ఎకరం వరకు సాగు చేయవచ్చన్నారు. ఎకరానికి రెండేళ్లలో రూ.69,781 కేటాయించగా, 170 పనిదినాలు కల్పిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పశుగ్రాస సాగుకు రూ.69,781 కేటాయింపు!


