MDCL: ఐపీవో పెట్టుబడులపై అధిక లాభాల ఆశ చూపి సైబర్ నేరగాళ్లు ఓ వ్యాపారిని రూ. 96 లక్షలు మోసం చేశారు. వాట్సాప్ ద్వారా పరిచయమైన సోనాలి జనార్ధన్ నాయక్ తదితరులు పెట్టుబడుల పేరుతో నమ్మించారు. లాభాలు ఉపసంహరించుకోలేకపోవడంతో మోసాన్ని గుర్తించిన బాధితుడు మల్కాజ్‌గిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తెలంగాణ
పెట్టుబడి ఆశ చూపి.. వ్యాపారికి రూ.96 లక్షల టోకరా!


