హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే'

PPM: 34శాతం రిజర్వేషన్లు సాధించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ మండలాధ్యక్షుడు బొమ్మి రమేష్ విమర్శించారు. సరైన క్షేత్రస్థాయి సర్వేలు చేయకుండా,కేవలం తాత్కాలిక డేటాతో బీసీలను మోసం చేశారని ఆరోపించారు. బీసీ సమాజానికి సీఎం చంద్రబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.