అన్నమయ్య: ఒంటిమిట్ట కోదండరామాలయంలో శనివారం టీటీడీ అధికారులు స్వామివారికి స్వపన తిరుమంజన సేవ నిర్వహించారు. పట్టు వస్త్రాలు, గజమాలలు సమర్పించి, రంగమండపం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామివారిని సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కోదండ రామునికి తిరుమంజన సేవ


