KMM: బూర్గంపాడు మండలం భాస్కర్‌నగర్, సారపాక, గాంధీనగర్, సంజీవరెడ్డిపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మూడు కేసులు నమోదు చేసి, 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 800 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నాటు సారా తయారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
తెలంగాణ
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు


