SKLM: ఆమదాలవలస మండలం కోర్లకోట గ్రామానికి చెందిన ధరణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ ఇవాళ విడుదల చేసిన ఫలితాల్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ఏఈఈ)గా ఎంపికయ్యారు. ధరణి జేఎన్‌టీయూ విజయనగరంలో బీటెక్ (ఈఈఈ) పూర్తి చేశారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ అభ్యసించారు. ఆమె సాధించిన విజయంపై బంధువులు, మిత్రులు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ శాఖ ఏఈఈగా పేడాడ ధరణి


