KRNL: ఆదోనిలో న్యాయవాదులపై జరిగిన దాడి ఘటనపై శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి సీరియస్ అయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దాడులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచిస్తామని తెలిపారు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దాడులకు పాల్పడితే సహించం: ఎమ్మెల్యే


