హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెత్తరమాస.. మాంసం దుకాణాల వద్ద రద్దీ

WGL: పెత్తరమాస నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాంసం విక్రయాలు ఊపందుకున్నాయి. పితృదేవతలకు సంప్రదాయబద్ధంగా నైవేద్యాలు సమర్పించేందుకు ప్రజలు చికెన్, మటన్, నాటుకోడి మాంసం కొనుగోలుకు బారులు తీరారు. కిలో స్కిన్ చికెన్ రూ.260, స్కిన్‌లెస్ రూ.290, మటన్ రూ.850 చొప్పున విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.