HYD: సైబరాబాద్ పోలీస్ పరిధిలో ఈనెల 3 నుంచి 8 వరకు షీటీమ్స్ 101 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 55 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని 48 కేసులు నమోదు చేశారు. ఇవి కాకుండా మరో పోలీసులకు మరో 34 ఫిర్యాదులు వచ్చాయి. ఈవ్-టీజింగ్, బాల్య వివాహాలు, సోషల్ మీడియా వేధింపులు, సైబర్ బెదిరింపులు తదితర సామాజిక అంశాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తెలంగాణ
నిఘా వేసి 55 మందిని అరెస్ట్ చేసిన షీ టీమ్స్


