ఏటా ఈరోజును(అక్టోబర్ 10న) 'ప్రపంచ గంజి దినోత్సవం' జరుపుకుంటారు. పేద దేశాల్లో ఆకలితో అలమటించే పిల్లలకు పాఠశాలల్లో పౌష్టికాహారం అందించాలనే సదుద్దేశంతో 'మేరీస్ మీల్స్' సంస్థ దీనిని ప్రారంభించింది. గంజి లేదా జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని, ఎన్నో పోషకాలను అందిస్తుంది. అందుకే ఇది పేదల పాలిట అమృతం.
ఆరోగ్యం
గంజి.. పేదల పాలిట సంజీవని!


