AKP: బుచ్చయ్యపేట మండలం రాజాంకు చెందిన వైసీపీ యువ నాయకుడు మరిశా నాని జడ్పీటీసీ అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతోంది. 2021లో సర్పంచ్‌గా గెలిచిన ఆయన మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయ నేపథ్యం, యువతలో గుర్తింపు, 32 పంచాయతీల పరిధిలో పరిచయాలు, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
ఆంధ్రప్రదేశ్
బుచ్చయ్యపేట ZPTC రేసులో మరిశా నాని?


