నల్గొండ జిల్లాలో థాంగ్-టా సంప్రదాయ సమర కళ అభివృద్ధికి నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా మునుకుంట్ల రాజేశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అంబటి ప్రణీత్, కోశాధికారిగా కందుల సంపత్ కుమార్ నియమితులయ్యారు. తెలంగాణ థాంగ్-టా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తాడెం రవి, ప్రధాన కార్యదర్శి రాజు ఈ నియామకాలను ప్రకటించారు.
తెలంగాణ
నల్గొండ థాంగ్-టా జిల్లా అధ్యక్షుడిగా రాజేశ్ రెడ్డి


