ప్రకాశం: మార్కాపురం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం ఫిర్యాదు చేసేందుకు వచ్చిన 70 ఏళ్ల వృద్ధుడి వద్దకు స్వయంగా వెళ్లి జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఐపీఎస్ అర్జీని స్వీకరించారు. వృద్ధుడి సమస్యను అడిగి తెలుసుకొని, చట్టపరిధిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎస్పీ మానవీయ స్పందనకు వృద్ధుడు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధుడి వద్దకే వెళ్లి అర్జీ స్వీకరించిన ఎస్పీ


