BHPL: పితృ అమావాస్య సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో మాంసం విక్రయాలు జోరందుకున్నాయి. తమ పూర్వీకులకు, పితృదేవతలకు సంప్రదాయ బద్ధంగా నైవేద్యం సమర్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చికెన్, మటన్ కొనుగోలు చేయడానికి దుకాణాల వద్ద గుమ్మిగూడారు. కిలో చికెన్ రూ. 250, కాగా మటన్ రూ. 800 పలుకుతుంది. మార్కెట్ మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని వ్యాపారస్తులు వెల్లడించారు.
తెలంగాణ
జోరందుకున్న చికెన్ మటన్ దుకాణాలు


