TPT: రేణిగుంట పాత చెకోపోస్ట్ వద్ద రైల్వే వంతెన కింద అరుణాచలం ప్రదేశ్‌కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఇరుక్కుపోయింది. ఈ ఘటనతో ఆ మార్గంలో దాదాపు గంటసేపు వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఎక్స్కవేటర్ సహాయంతో బస్సును బయటకు తీయించారు.
ఆంధ్రప్రదేశ్
రేణిగుంటలో వంతెన కింద ఇరుక్కున్న బస్సు


