NDL: విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, హాస్టళ్లు, గెస్ట్‌హౌస్‌లు, అద్దె ఇంటి యజమానులు 24 గంటల్లోపు వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. విదేశీయుల రాక, బస, నిష్క్రమణ వివరాలను FRRO/FROకు పంపాలని నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులతో పాటు జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'విదేశీయుల వివరాలు నమోదు చేయాలి'


