హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రొద్దుటూరులో రేషన్ బియ్యం పట్టివేత..!

KDP: ప్రొద్దుటూరులో పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ఈ క్రమంలో నేడు ఆటోలో తరలిస్తున్న బియ్యాన్ని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు గుర్తించి ఆటోను అదుపులోకి తీసుకున్నారు. బియ్యాన్ని ఎవరు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.