హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికుల కోసం దసరా ప్రత్యేక బస్సులు

NZB: దసరా రద్దీ దృష్ట్యా నిజామాబాద్‌ జిల్లాలో ఈ నెల 26 వరకు అదనంగా 719 బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం కృష్ణమూర్తి తెలిపారు. అన్ని డిపోల పరిధిలో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించామని, ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని ఆయన సూచించారు.