హైదరాబాద్: 28°C
తెలంగాణ

ACB అదుపులో సివిల్ సప్లైస్ అధికారి

BDK: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై మహబూబాబాద్ జిల్లా సివిల్ సప్లైస్ అధికారి (ఇన్‌చార్జి) వాసంశెట్టి నరసింహారావును ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ బృందం శుక్రవారం ఖమ్మంలో అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా అధికారులు ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ.19 వేల నగదు, బంగారం, నాలుగు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది