హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైయస్ షర్మిల హౌస్ అరెస్ట్..!

కృష్ణా: గన్నవరంలో ఏపీసీసీ చీఫ్‌ YS షర్మిలని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. శనివారం చేపట్టనున్న చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం నేపథ్యంలో కేసరపల్లిలోని ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఉదయం 10 గంటలకు విజయవాడ లెనిన్‌ సెంటర్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు మార్చ్‌ నిర్వహించేందుకు నేతలు సిద్ధమయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.