MDCL: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూడు జోన్ల పరిధిలో చేపట్టిన వాకీ డ్రైవ్‌లో భాగంగా రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఉన్న 270 ఆక్రమణలను తొలగించారు. మొత్తం 15.87 కిలోమీటర్ల మేర ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పాదచారులకు ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేలా ఆక్రమణల తొలగింపు కొనసాగిస్తామని తెలిపారు.
తెలంగాణ
సీఎంసీ వాక్ డ్రైవ్‌లో 270 ఆక్రమణల తొలగింపు


