ATP: అనంతపురం నగరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు, నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, మంచినీరు, రక్షణ చర్యలు పూర్తి చేశారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో దసరా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు


