ప్రజలు ఓటు వేయరన్న భయంతోనే ప్రధాని మోదీ ఆందోళనకారులను అడ్డుకుంటున్నారని సీజేపీ చీఫ్ అభిజిత్ ఆరోపించారు. ఆర్టికల్ 19 ప్రకారం శాంతియుతంగా నిరసన తెలపడం అందరి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. తనను అరెస్ట్ చేసినా, UAPA, NSA వంటి కఠిన చట్టాలు ప్రయోగించినా భయపడేది లేదన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వెనక్కి తగ్గేది లేదని అభిజిత్ ఉద్ఘాటించారు.
వార్తలు
‘చట్టాలు ప్రయోగించినా భయపడేది లేదు’


