హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ దోమడుగు వార్డులో చేపడుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ అధికారులతో కలిసి పరిశీలించారు. మైలకుంట చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జన ఘాట్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. రూ.60 లక్షలతో నిర్మించనున్న బాక్స్ క్రికెట్ మైదానం, సీసీ రోడ్డు పనులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.