హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధి పనుల కల్పనలో జిల్లాకు రాష్ట్రంలో మొదటి స్థానం

SRCL: వీబీజీ రామ్ జీ పథకం కింద ఉపాధి పనులు కల్పించడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వివరాలు వెల్లడించి కలెక్టర్ గరిమ అగ్రవాల్, డీఆర్డీఓ అధికారులను అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఓ లక్ష్మీనారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.