సీజేపీ పార్టీ చీఫ్ అభిజిత్ డిప్కే ప్రధాని మోదీ, అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ దేశ యువతను చూసి ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. ఢిల్లీలో రైళ్లు, మెట్రోలు ఆపేసి, ఇంటర్నెట్ కట్ చేసి, కశ్మీర్ నుంచి ఆర్మీని, నక్సల్ ప్రాంతాల నుంచి CRPFను దేశ రాజధానికి ఎందుకు రప్పించారని నిలదీశారు. జ్ఞానేష్ కుమార్ కోసం సొంత ప్రజలపైనే యుద్ధం చేయాలనుకుంటున్నారా అని మండిపడ్డారు.
వార్తలు
‘సొంత ప్రజలపైనే యుద్ధం చేస్తారా?’


