ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్లో శనివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాట రూ.34, వంకాయ 50, బెండకాయ 26, పచ్చిమిర్చి 56, కాకర 46, కంచకాకర 50, బీరకాయ 46, దొండకాయ 34, క్యాబేజీ 24, క్యాలీఫ్లవర్ 40, ఆలుగడ్డ 18, చామగడ్డ 34, క్యారెట్ 46, బీట్రూట్ 40, బీన్స్ 90, క్యాప్సికం 70, ఉల్లిగడ్డలు 70, కోడిగుడ్లు (12) రూ.80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.
తెలంగాణ
నేటి కూరగాయలు ధరల వివరాలు


