హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీఆర్పీ అచ్చంపేట ఇన్‌ఛార్జ్‌గా నరేశ్ యాదవ్

నాగర్‌కర్నూల్: జిల్లా అచ్చంపేట నియోజకవర్గ టీఆర్పీ తాలూకా ఇన్‌ఛార్జ్‌గా నరేశ్ యాదవ్ నియమితులయ్యారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బహుజనులకు రాజ్యాధికారం సాధించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బహుజనుల హక్కుల కోసం నిరంతరం పోరాడతానని పేర్కొన్నారు.