హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీడీఏ పీఓను కలిసిన కొమురం భీమ్ కుటుంబీకులు

ASF: గిరిజన పోరాట యోధులు కొమురం భీమ్, ఎడ్ల కొండు జన్మస్థలం రౌట సంకేపల్లిలో అక్టోబర్ 22న జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. రాజ్ గోండ్ సేవా సమితి, పంచాయతీ రాయి సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానికి సహకరించాలని ITDA PO మంద మకరందుకు కొమురం భీమ్ కుటుంబ సభ్యులు జనార్దన్, రాము, ఎడ్ల కొండు వారసులు బక్కయ్య, గంగు, కుర్సింగ మోతిరామ్ కలిశారు.