WNP: పెద్దమందడి మండలం 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో ఫీడర్ లైన్ మరమ్మతు, స్తంభాలకు తగులుతున్న చెట్ల కొమ్మల తొలగింపునకు ఈ రోజు మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ హేమంత్ గౌడ్ తెలిపారు. పెద్దమందడి, చిన్నమందడి, దొడ గుంటపల్లి, వెలటూరు ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాలన్నింటికీ విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.
తెలంగాణ
పెద్దమందడిలో నేడు పవర్ కట్


