ప్రకాశం: మార్కాపురం జిల్లాలో గేదెల దొంగతనాలు పాడి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కంభం మండలం జంగంగుంట్ల, అర్ధవీడు మండలం నాగులవరం, కాకర్ల గ్రామాల పరిధిలో సుమారు 80 గేదెలు అదృశ్యమైనట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కంభం సర్కిల్ పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పెరుగుతున్న గేదెల దొంగతనాలు


