MBNR: కేశవరావుపల్లిలో ఫార్మ్ ఫండ్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎంపీడీవో జయరాం నాయక్ పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: ఎంపీడీవో


