హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైవేపై యాక్సిడెంట్.. చనిపోయింది ఇతనే!

TPT: తొట్టంబేడు మండలం చిన్నసింగమాల వద్ద బస్సు, లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. విజయవాడ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో బస్సు ముందు భాగం, డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా నుజ్జయింది. కర్ణాటకకు చెందిన డ్రైవర్ మంజునాథ్ రెడ్డి తీవ్ర గాయాలపాలవ్వగా, ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు.