KMM: దసరా పండుగ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రద్దీ దృష్ట్యా అధికారులు రీజియన్‌లో 1,642 ప్రత్యేక బస్సులు నడపుతున్నారు. ఈ నెల 20 వరకు హైదరాబాద్ నుంచి జిల్లాకు 909, 21 నుంచి 25 వరకు తిరుగు ప్రయాణాలకు 733 బస్సులు ఏర్పాటు చేశారు. రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
పండుగ ఎఫెక్ట్.. ప్రయాణికుల రద్దీ


