హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వారం రోజుల్లో ఎన్నికలు.!

కడప: కార్పొరేషన్‌తో పాటు 7 మున్సిపాలిటీలు, కమలాపురం నగర పంచాయతీకి తొలి విడత ఎన్నికలు వారం రోజుల్లో జరగనున్నాయి. మరో మూడు రోజుల్లో మేయర్‌, ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఆశావహులు సిద్ధమవుతుండగా, పార్టీలు ఎవరికి అవకాశం ఇస్తాయన్నది ఆసక్తిగా మారింది.