PPM: బాలుడు కౌశిక్ వైద్య ఖర్చులకు నిరుపేద కుటుంబం ఇబ్బందులు పడుతోంది. కురుపాం మండల కేంద్రంలోని శివ్వన్నపేటకు చెందిన రాము, త్రివేణి దంపతుల కుమారుడైన కౌశిక్‌కు విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రి ఉచితంగా గుండె శస్త్రచికిత్స చేసింది. అయితే ప్రతినెలా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు మందులు కొనుగోలు చేయడానికి ఆర్థిక స్థోమత సరిగ్గా లేదు. సాయం కోసం వారు ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చిన్ని గుండెకు కష్టం.. సాయం కోసం ఎదురుచూపు


