ASF: వాంకిడిలో కొత్త చేయూత పెన్షన్ల దరఖాస్తులను డీఆర్డీఏ దత్తారావు పరిశీలించారు. అర్హులైన వారికే పెన్షన్లు అందేలా పకడ్బందీగా వెరిఫికేషన్ చేపట్టాలని సూచించారు. కంటి చూపు ఉన్నప్పటికీ అంధత్వం ఉన్నట్లు సదరం ధ్రువపత్రాలు పొందినట్లు గుర్తించడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సంబంధిత వైద్య, సెర్ఫ్, మండల స్థాయి సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
ఫేక్ సర్టిఫికెట్ల జారీ.. సిబ్బందికి నోటీసులు


