ఇటీవల జరిగిన నిరసనల్లో మహిళా పోలీసులపై ఆందోళనకారులు దురుసుగా ప్రవర్తించిన ఘటనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో మహిళా పోలీసుల భద్రత కోసం ప్రత్యేకంగా 'పింక్ ఫోర్స్'ను రంగంలోకి దించారు. ఇవాళ్టి సీజేపీ ఆందోళనల నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా ఈ పింక్ ఫోర్స్ బృందాలను ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మోహరించారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వార్తలు
సీజేపీ ఆందోళనలు.. 'పింక్ ఫోర్స్' మోహరింపు


