NZB: భీమ్గల్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ చొరవతో నూతన తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి రూ.4 కోట్ల నిధులు మంజూరు అయినట్లు భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సురేందర్ మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి రూ.2.25 కోట్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి రూ. 175కోట్లు నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
భవన నిర్మాణాలకు రూ.4 కోట్లు మంజూరు


