NRML: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో నిర్మల్ పట్టణంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో ఇన్‌ఛార్జి అదనపు ఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో ప్రధాన వాణిజ్య సముదాయాల యజమానులతో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసినట్లు సీఐ సమ్మయ్య వెల్లడించారు.
తెలంగాణ
పండుగల వేళ ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు: సీఐ


