RR: శని, ఆదివారాల సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం వివిధ రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డ భారీగా దిగుమతి అయ్యిందని మార్కెట్ అధికారులు తెలిపారు. కర్ణాటక నుంచి 96 లారీలు, మహారాష్ట్ర నుంచి 46, కర్నూలు నుంచి 24 లారీల చొప్పున రాగా, మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర రూ.4,700 నుంచి రూ 5,000 వరకు పలికింది.
తెలంగాణ
మలక్‌పేట మార్కెట్‌కు భారీగా ఉల్లి దిగుమతి


