హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకలకు వేళాయే

MLG: తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ సంబురాలకు పల్లెలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. నేడు (శనివారం) ఎంగిలిపూల బతుకమ్మతో తొమ్మిది రోజుల వేడుకలు ప్రారంభం కానున్నాయి. తంగేడు, గునుగు, బంతి పూల కొనుగోళ్లు ఊపందుకోగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలకు సిద్ధమవుతున్నారు. పూల పండుగతో మార్కెట్లలో సందడి నెలకొంది