హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలదికొత్తపాలెం లో వోల్టేజ్ కష్టాలు..!

NTR: వెలదికొత్తపాలెం ఎస్సీ కాలనీలో, లో వోల్టేజ్ సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరాలో తక్కువ వోల్టేజ్ కారణంగా ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారని తెలిపారు.కాలనీలో విద్యుత్ సమస్యను పరిష్కరించి, సరైన వోల్టేజ్‌తో నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.