BHPL: జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు యువత నుంచి విశేష స్పందన లభించిందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ మేళాలో 142కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయని వెల్లడించారు. స్థానికంగానే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. యువత తమ అర్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలను అందిపుచ్చుకోవాన్నారు.
తెలంగాణ
మెగా జాబ్ మేళా విజయవంతం: కలెక్టర్


